అటుకుల ఉండలు (poha laddu - atukula vundalu)

కావలసినవి:
అటుకులు - రొండు కప్పులు
బెల్లం - కప్పు
కొబ్బరి పౌడర్ - కప్పు
ఏలకుల పొడి - కొద్దిగా
నెయ్యి - రొండు స్పూన్స్
తయారీ:
ముందుగ అటుకులని కొద్దిగా గ్రైండ్ చెయ్యాలి. బెల్లాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత, కొబ్బరి పొడి ,ఏలకుల పొడి, నెయ్యి వేసి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. అంతే అతుకుల ఉండలు రెడీ .

1. Grind 2 Glass poha into a fine powder
2. To it add 1 glass Jaggery powder and 2 to 3 TSP grated coconut, elachi powder, ghee
3. Mix all 3 ingredients thoroughly and make small balls

No comments:

Post a Comment

Search This Blog