Maagaya Perugu Pachadi


కావలసిన పదార్ధాలు :
పాత మాగాయ పచ్చడి - 1 కప్
పచ్చిమిరపకాయలు - 4
వుల్లిపాయలు - 2 ( సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి)
కొత్తిమీర - ఒక కట్ట
మజ్జిగ - 1/2 cup

తయారి విధానం :
పాత మాగాయ పచ్చడి , పచ్చిమిరపకాయలు
బాగా గ్రైండ్ చెయ్యాలి . అందులో కొద్దిగా మగ్గిగా కలిపి రుబ్బాలి. నలిగిన పచ్చడి లో , సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు , సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపాలి. ఉప్పు అవసరం లేదు, ఎందుకంటే మాగాయలో సాల్ట్ వుంటుంది.
అంతే ఎంతో రుచికరమైన మాగాయ పెరుగు పచ్చడి రెడీ.
వేది వేది అన్నం లో నెయ్యె వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఒక సారి ట్రై చేసి చూడండి.
ఇది దోసలు , ఇడ్లీ కి చాలా బావుంటుంది.
న్యూ pregnancy తో వున్న వాళ్ల కి ఇది చాలా బావుంటుంది .

No comments:

Post a Comment

Search This Blog