| కావలసిన పదార్ధాలు - శనగపిండి - ఒకకప్పు పంచదార - 1 కప్పు నూనె - తగినంత ఏలకుల పొడి - కొంచెం జీడిపప్పు - కొన్ని పలుకులు |
![]() |
తయారుచేయు విధానం -
ఒక
గిన్నెలో పంచదార తీసుకుని,కొంచెం నీళ్ళు పొసి పాకం పట్టాలి.పాకాన్ని
తాకి చూసినపుడు జారిపోకుండా దగ్గరగా రావాలి.అంటే జిగురు పాకం రావాలి.ఒక
గిన్నెలో శనఫపిండి తిసుకుని,దానిలో నీళ్ళు పోసి,దోసె పిండిలాగా
కలుపుకోవాలి.బాణలిలో నూనె వెడి చేసి,దానిలో కలుపుకున్న శనగపిండిని బూంది
గరిటలో వేసి,నూనెలో పడే విధంగా నెమ్మదిగా చెత్తో రుద్దాలి.బూందీ కాగిన
తర్వాత తీసి,పాకంలో వేసుకొవాలి.దానిలో ఏలకులపొడి,జిడిపప్పు వేసి కావలసిన
సైజులో లడ్డూలూ చుట్టుకోవాలి.
|
|
Showing posts with label Boondi Ladoo Recipe. Show all posts
Showing posts with label Boondi Ladoo Recipe. Show all posts
Boondi Ladoo Recipe
Subscribe to:
Posts (Atom)
